Send details of health camps in Hyderabad and Nizamabad
Responses:
Namaste ,
Thankyou for your interest in our nature cure center .
Pls contact our Nizamabad reception team on 8297447444, 8297887888 .
వసతి సదుపాయాలు:
ఈ సంస్కార్ ప్రకృతి ఆశ్రమం అతి తక్కువ ఫీజులతో భారతదేశంలో మరెక్కడాలేనంత తక్కువధరలలో వైద్యసేవలందింస్తోంది. ఈ ఆశ్రమంలో ఆహారం(ఉదయం అల్పాహారంలో అయిదు రకాల మొలకెత్తిన విత్తనాలు, ఖార్జూరాలు, మధ్యాహ్న భోజనంలో పుల్కాలు, రెండు రకాల కూరలు, ముడిబియ్యం అన్నం, పెరుగు, సాయంత్రం 4-5 గంటల మధ్య పావులీటరు చెరకు రసం, డిన్నర్ లో అయిదు రకాల పండ్లు, మరియు ఉపవాసాలు చేసేటపుడు రోజుకి పావుకేజీ తేనె, నిమ్మకాయలు), ట్రీట్మెంట్లు(ఫుల్ బాడీ మసాజ్, పార్షియల్ మలాజ్, ఇమ్మర్షన్ టబ్స్, జిమ్ ఎక్విప్మెంట్స్, అండర్ వాటర్ మసాజ్, మడ్ బాత్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్, యోగక్రియలు మొదలైనవి), రూమ్ రెంట్ అన్నీ కలిపి ఒక పాకేజీ లాగా ఫీజులు ఉంటాయి.
రూమ్ ల వివరాలు:
జనరల్ రూమ్స్: రోజుకు ఒక మనిషికి అద్దె రూ. 500/-
రూముకి నాలుగు బెడ్ లు ఉంటాయి. ఒక బాత్రూమ్ వుంటుంది. మరికొన్ని రూమ్స్ లో ఆరేడుగురు వుంటూ 2 – 3 బాత్రూమ్స్ వుంటాయి. ఇలాంటి జనరల్ రూమ్స్ సుమారు 50 పడకలు అందుబాటులో ఉన్నాయి.
కపుల్ రూమ్: రోజుకు ఒకమనిషికి అద్దె 600/-
రూముకి రెండు బెడ్స్, మంచి ఫినిషింగ్ తో శుభ్రంగా ఉంటాయి. అటాచ్ద్ బాత్రూమ్ సదుపాయం ఉంటుంది. ఇటువంటి రూమ్ లు 12 అందుబాటులో ఉన్నాయి.
డీలక్స్ కపుల్ రూమ్: రోజుకు ఒకరికి అద్దె రూ. 800/-
ఈ రూమ్స్ లో రెండు బెడ్స్, టాయ్లెట్, మంచి ఫ్లోరింగ్, వాల్స్ ఫినిషింగ్స్ తో శుభ్రంగా వుంటాయి. రూమ్ కొంచం బాగుండాలనుకునేవారు ఈ రకమైన రూమ్స్ బుక్ చేసుకోగలరు. దంపతులిద్దరుగా వచ్చినవారు, స్నేహితులుగా ఇద్దరు, వేరేవారితో సంబంధం లేకుండా వీరిద్దరు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుంది. సింగిల్ గా వచ్చే మగ / ఆడవారు కానీ ఈ రూమ్స్ బుక్ చేసుకుంటే వేరొక మగ / ఆడవారితో పార్ట్నర్ షిప్ మీద ఉంచుతారు. ఈ రకమైన రూమ్స్ 8 మాత్రమే అందుబాటులో వున్నాయి.
ఎ.సి. కపుల్ రూమ్స్: రోజుకి ఒకరికి అద్దె రూ. 1000/-
ఈ రూమ్ లో 2 బెడ్స్, టాయ్లెట్ మరియు చిన్న డ్రెస్సింగ్ రూమ్ ఉంటాయి. ఫ్లోరింగ్ మంచి టైల్స్ తోనూ, వాల్స్ ఫినిషింగ్ తో నీట్ గా ఉంటాయి. దంపతులు ఇద్దరూ వచ్చినపుడు కానీ, ఇద్దరు ఫ్రెండ్స్ కలసి వచ్చినపుడు కానీ ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఒక్కొరుగా చేరే మగవారు కానీ, ఆడవారు కానీ అలాగే బుక్ చేసుకున్న మరో మగ / ఆడవారికి పార్ట్నర్ షిప్ పైన ఈ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ రూమ్స్ మొత్తం 6 అందుబాటులో వున్నాయి. ఎ.సి. మాత్రం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, రాత్రి 8 నుంచి 4 గంటల వరకు అందుబాటులో వుంటుంది.
ఎ.సి. జనరేటర్ మీద నడవదు. కరెంట్ వున్నపుడు మాత్రమే ఎ.సి. పనిచేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడూ ఎ.సి. వాడుకోకపోయినా పైన తెలిపిన రూమ్ రెంట్ మాత్రం నడుస్తుంది.
ఎ.సి. కాటేజి : రోజుకి ఒకరికి అద్దె రూ. 1200/-
ఈ రూమ్స్ లో రెండు బెడ్స్ ఉంటాయి. పెద్ద టాయ్లెట్, డ్రెస్సింగ్ రూమ్, వాకిట్లో విశాలమైన వరండా, సిట్టింగ్ ఏర్పాటు, మంచి ఫ్లోరింగ్, లప్పమ్ ఫినిషింగ్ వాల్స్ తో చాలా నీట్ గా వుంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ కలసి వచ్చినపుడు కానీ, ఫ్రెండ్స్ ఇద్దరు కలసి వచ్చినపుడు ఈ కాటేజి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒంటరిగా వచ్చే ఆడ / మగవారు కానీ ఈ కాటేజి బుక్ చేసుకుంటే అవకాశం వున్నపుడు వేరే ఆడ / మగవారిని పర్ట్నర్ షిప్ మీద జతపరిచే అవకాశం వుంటుంది. ఈ కాటేజెస్ 3 మాత్రమే అందుబాటులో వున్నాయి. ఇవే అన్నింటిలోకెల్ల ఖరీదైన శుభ్రంగా ఉండే వసతి. ఈ కాటేజెస్ వారు 15 రోజులకు బదులుగా కనీసం 10 రోజులకి డబ్బు కట్టాల్సి వుంటుంది. తక్కువ ఖర్చుతో ప్రకృతి విధానాన్ని ఉపయోగించుకోవాలనే ఆరోగ్యాభిలాషులు విజయవాడ ఆరోగ్యాలయం బదులుగా ఈ ఆశ్రమం లో చేరగలరు.
రూమ్ రిజర్వ్ చేసుకోదలచిన వారు ఫోను చేసి రూమ్ వివరాలు, ఆరోగ్య సమస్యలు తెలిపితే ఒక రిజిష్టర్ నంబర్ ఇస్తారు. మీ నంబర్ ప్రకారం ఖాళీ ఉన్న దానిని బట్టి మీకు రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది.
సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో చేరాలి అంటే ముందుగా ఫోన్ చేసి నిర్ణయించుకున్న రూమ్ వివరాలు చెప్పి 15 రోజులకు అయ్యే ఛార్జీలు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తే ఖాళీని బట్టి వెంటనే రూమ్ అలాట్ చేయడం కుదురుతుంది. అడ్వాన్స్ పేమెంట్ చేయకపోయినా ముందుగా ఫోన్ లో రూమ్ వివరాలు, జాయిన్ అయ్యే తేదీలు ఖచ్చితంగా చెప్పి జాయిన్ అయ్యే రోజున కనీసం 15 రోజుల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఫిబ్రవరి-ఆగష్ట్ ల మధ్య ఆశ్రమం రద్దీగా ఉంటుంది కనుక అడ్వాన్స్ పేమెంట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవడం మంచిది. మీరు అడిగిన వెంటనే రూమ్ దొరక్క వెయిటింగ్ వున్నప్పటికీ మీరు మధ్య మధ్యలో ఫోన్ చేసి మీ రిజిష్ట్రేషన్ నెంబర్ చెప్పి రూమ్ సమాచారం తెలుసుకోవచ్చు.
ఫోన్ నెంబర్లు : (08467) 284144, 284383 & 284088
8297447444, 8297887888
ఫోన్ పనిచేయు వేళలు: ఉదయం 6.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే
ఆశ్రమం అడ్రస్:
సంస్కార్ ప్రకృతి ఆశ్రమం,
డోర్ నంబర్: 2-8051
అక్బర్ నగర్ గ్రామం
బోధన్
వర్ని మండలం
నిజామాబాద్ జిల్లా
503188
మీరు ఎలా రావాలి?
బస్ రూట్ మ్యాప్ హైదరాబాద్ నుండి
హైదారాబాద్ నుండి అక్బర్ నగర్ కి బస్సులు లేదా విజయవాడ నుండి బోధన్ వెళ్ళే వయా వర్ని నుంచి అక్బర్ నగర్.
రైలు సదుపాయాలు:
హైదారాబాద్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుండి ఆటోలో అక్బర్ నగర్ చేరడం.
నిజామాబాద్ నుంచి తెలియని ఆటోలో 40 కి.మీ. వెళ్లాలంటే భయపడేవారు ఆశ్రమాన్ని సంప్రదిస్తే కారు లేదా ఆటోను పంపుతారు.
కారు లేదా క్యాబ్ లో వచ్చేవారు కామారెడ్డి దిచ్పల్లి వరకు నాలుగులైన్ల హైవే అక్కడ నిజామాబాద్ కి డైవర్షన్ తీసుకుని నిజామాబాద్ మీదుగా వయా వర్ని, అక్బర్ నగర్ చేరాలి. హైదారాబాద్ నుండి సుమారు 190 కి.మీ.
గమనిక: సాధ్యమైనంతవరకూ పగటిపూట రాగలరు. చీకటి వేళల్లో అడ్రస్ తెలియక ఇబ్బంది పడే అవకాశం వుంటుంది. కనుక ఆశ్రమాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకుని రాగలరు

there is No ashramam in hyd’bad
Source: MSR Query