ప్రకృతి జీవన విధానం లో మందులు వాడకుండా తగ్గించుకోగలిగే సమస్యలు:

1. అధిక బరువు

2. షుగర్ వ్యాధి (మందులు/ ఇన్సులిన్ తీసుకునేవారైనా)

3. బి.పి.

4. మంచి కొలెస్ట్రాల్ పెరగడం, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడం

5. ట్రైగ్లిసరేడ్స్ తగ్గించుకోవడం

6. ఫ్యాటీ లివర్

7. కామెర్లు (జాండిస్)

8. కీళ్ల నొప్పులు (arthritis, osteoarthritis, osteoporosis & rheumatoid arthritis)

9. కండరాల నొప్పులు / మడమల నొప్పులు తగ్గడానికి

10. సోరియాసిస్ – చర్మ వ్యాధులు

11. తామర(Eczema), దద్దుర్లు, దురదలు, స్కిన్ ఎలర్జీస్

12. మలబద్ధకం, పైల్స్, మూలశంక వ్యాధులు, మలంలో రక్తం పడడం, ప్రకోప ప్రేగు(irritable bowel), లక్షణగుచ్ఛం(syndrome(IBS)), వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ(ulcerative colitis), amoc triasys

13. తరచూ నీళ్ళ విరేచనాలు అవడం, గ్యాస్ ట్రబుల్, అజీర్ణం (indigestion), తిన్నది వంటబట్టకపోవడం, త్రేన్పులు, ఎసిడిటీ, అల్సర్, ప్రేగుపూతలు, కడుపునొప్పి, ఆకలి మందం, పొట్ట ఉబ్బరం మొదలగు జీర్ణకోశ సంబంధిత వ్యాధులు.

14. ఆస్త్మా, ఆయాసం, కఫ సమస్యలు, ఇస్నోఫిలియా, శ్వాసను అలెర్జీలు(bronchial allergies), దగ్గు మొదలగు శ్వాససంబంధిత సమస్యలు

15. తుమ్ములు, ముక్కు రొంప / జలుబు chronic sinusitis (సర్జరీ లేకుండా), ముక్కు దిబ్బడ, ముక్కు వాసన తెలియకపోవడం, డస్ట్ అలర్జీ, చలిగాలి అలర్జీ మొదలైనవి

16. గొంతు ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్, నోటి దుర్వాసనలు, మౌత్ అల్సర్స్

17. పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్ తలనొప్పి), క్రోనిక్ తలనొప్పి, ప్రయాణాల్లో తలనొప్పులు, వాంతులు, వికారాలు, ఎండకు మాడునొప్పి, సన్ అలర్జీ, చుండ్రు, ముఖానికి మొటిమలు, సెగగడ్డలు, తలలో గుల్లలు మొదలైనవి

18. మెడనొప్పి, నడుంనొప్పి, డిస్క్ సమస్యలు, సయాటికా నొప్పులు, వెన్నునొప్పి(lower back pain), vertigo (పడుకుని లేచినపుడు కళ్ళు తిరగడం), tranquillizing spondylosis మొదలైనవి

19. ఫుడ్ అలర్జీస్ – అన్ని రకాలు. ఫ్లవర్ అలర్జీస్, పుప్పొడి(pollen) అలర్జీస్, మంచు అలర్జీస్, ఎండ అలర్జీస్, పండ్ల అలర్జీలు, పప్పులు అలర్జీస్ మొదలైనవి. అన్ని రకాల అలర్జీలు పూర్తిగా తగ్గి అవన్నీ తిరిగి వంటికి పడతాయి.

20. హెపటైటస్-బి, హెపటైటస్-సి, స్టాండింగ్ స్టేజి లో కాలేయ కాఠిన్యత వ్యాధి (liver Cirrhosis) , ఫ్యాటీ లివర్, తక్కువ సైజులో వున్న గాల్ బ్లాడర్ లో రాళ్ళు, ఎన్లార్జెడ్ లివర్, గట్టిపడిన కాలేయ(hardened liver), వ్యసనాల బారినుండి బయట పడాలనుకునే వారు కూడా చేరవచ్చు.

21. థైరాయిడ్, హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్

22. హార్మోనుల ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ అసమతుల్యత, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లీడింగ్ ప్రోబ్లమ్స్, పీరియడ్ టైమ్ లో కడుపునొప్పి, అండం సరిగ్గా విడుదల కాకపోడం, PCOD ప్రాబ్లమ్స్, సంతాన సమస్యలు, మగవారికి వీర్యకణాలు తక్కువ వుండడం సమస్య మొదలైనవి.

23. బాడీ నొప్పులు, నిద్దట్లో ఒళ్ళు పట్టేయడం, వంగి చేసే పనులలో నొప్పులు, కండరాల బలహీనత, చికెన్ గున్యా నొప్పులు

24. బెల్స్ పాలసీ, ఫేషియల్ పెరాలసిస్, పక్షవాతం, రక్త ప్రసరణ సమస్యలు, కాళ్ళ తిమ్మిర్లు, చురుకులు, మంటలు మొదలగునవి

25. మూత్రంలో ప్రోటీన్లు పోవడం, కాళ్ళ వాపులు

26. యూరిక్ ఆసిడ్ సమస్యలు

ఆశ్రమం లో చేరకూడనివారు

1. టి.బి. ఇన్ఫెక్షన్స్ వున్నవారు

2. అన్ని రకాలైన కాన్సర్ వ్యాధి వున్నవారు

3. గుండె పంపింగ్ బాగా తక్కువ వున్నవారు

4. హార్ట్ బ్లాకులు ఎక్కువగా ఉండి నొప్పితో బాధపడేవారు, ఆయాసపడేవారు

5. హార్ట్ సివియర్గా ఎన్లార్జ్ అయినవారు

6. కిడ్నీలు ఫెయిల్ అయినవారు

7. ఎయిడ్స్/ హెచ్.ఐ.వి. కల్గి వున్నవారు

8. సివియర్ గా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నవారు

9. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పెద్దవయసువారు ముసలివారు

10. కట్టుడు పళ్ళు కానీ, దంతాలు కానీ అసలు లేనివారు

11. కంప్లీట్ మంచం పట్టిన వాళ్ళు ఏ వ్యాధితో బాధపడేవారైనా

12. ఇన్సులిన్ తీసుకునే 15 సంవత్సరాల వయసు లోపు పిల్లలు, టైప్ – 1

డయాబెటిస్

13. మతిస్థిమితం లేనివారు, బాగా డిప్రెషన్ లో వున్నవారు

14. 60 నుంచి 70 సంవత్సరాల పైబడినవారు ఈ విధానం పట్ల అసలు ఆసక్తి అవగాహన లేకుండా కేవలం పిల్లల కోరిక మేర బలవంతంగా చేరేవారికి అవకాశం వుండదు. నడవడానికి శరీరం సహకరించనివారు బాగా

నీరసపడేవారికి అనుమతి లేదు.

ఆశ్రమం లో రూమ్ అద్దె తో పాటు ఉచితం గా లభించే ట్రీట్మెంట్స్:

1. ఫుల్ బాడీ మసాజ్

2. పార్షియల్ మసాజ్

3. హిప్ బాత్

4. స్పైరల్ బాత్

5. హాట్ & కోల్డ్ హిప్ బాత్

6. ఫుల్ బాత్

7. అండర్ వాటర్ మసాజ్

8. బెంచ్ బాత్

9. స్టీమ్ బాత్

10. లోకల్ స్టీమ్ బాత్

11. మడ్ బాత్

12. నీమ్ పేస్ట్ బాత్

13. సాన్ బాత్

14. మడ్ ప్యాక్స్

15. నీ ప్యాక్స్, చెస్ట్ ప్యాక్, ఎనీమా, ఫుల్బాడీ ప్యాక్, ఐ.ఆర్.లైట్, ఫిజియో ధేరపీ ట్రీట్మెంట్స్

16. వ్యాక్స్ ట్రీట్మెంట్స్

17. ట్రాక్షన్

18. యోగిక్ క్రియలు (జలనేతి, సూత్రనేతి, గజకర్ణి, వస్త్రధాతి మొదలైనవి)

19. థెరపెటిక్ ట్రీట్మెంట్స్

డబ్బులు కట్టి చేయించుకోవలసిన ట్రీట్మెంట్స్:

క్రింద తెలిపిన ట్రీట్మెంట్ లు ఖర్చుతో కూడుకున్నవి కనుక డబ్బు కట్టి చేయించుకోవలసి ఉంటుంది.

1. కలర్ హైడ్రో థెరపీ (ఇది మలం ప్రేగుని శుద్ధి చేసే ప్రక్రియ. మన శరీరం లో వున్న వేస్టు అంతా టివి స్క్రీన్ లో కనిపిస్తూ వుంటుంది. ఇది అరగంట పాటు చేస్తారు. దీనికి ఒక సారికి 500/- చార్జి చేస్తారు.)

2. అండర్ వాటర్ మసాజ్ (200-300 రూ.)

3. డీలక్స్ హైడ్రో మసాజ్ (200-300 రూ.)

4. వర్ల్ ఫూల్ బాత్ మసాజ్ (పెద్ద టబ్ లో పడుకుంటే 70-80 నాజిల్స్ నుంచి ఫోర్స్ గా నీరు చిమ్ముతూ మసాజ్ చేస్తారు. దీనికి ఒక్క సారికి 200-300 రూ. చార్జ్ చేస్తారు)

5. ఒబేసిటీ మెషీన్ (పొట్ట, సీట్, వీపు, జబ్బలు ఇలాంటి భాగాల్లో పేరుకున్న కొవ్వుని కరిగించడానికి కొన్ని ఎలక్ట్రిక్ ప్యాడ్స్ ని ఆ భాగాలకి తగిలించి వైబ్రేషన్ ద్వారా కొవ్వుని కరిగించే ప్రక్రియ. ఇది అరగంట పాటు జరుగుతుంది. దీనికి ఒక్కసారికి 150 రూ. చార్జ్ చేస్తారు)

ఎవరు చేరవచ్చు:

వ్యసన (టీ, కాఫీ, సిగరెట్లు, బీడీ, చుట్ట, మద్యం, గుట్కాలు, జర్దాలు గంజాయి వంటి)విముక్తులు కాదలచిన వారు నెల రోజులపాటు తప్పనిసరిగా ఆరోగ్యాలయంలో చేరి వుంటే, దీర్ఘ ఉపవాసాల ద్వారా ఆ వ్యసన పదార్థాలన్నిటి ప్రభావాన్ని శరీరం నుండి శుద్ధి చేసి మంచి ఆహార నియమాల ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచి ప్రసంగాల ద్వారా మానసిక పరివర్తన కలిగించి వాటి నుండి బైట పడేలా అవగాహన కలిగిస్తారు. ఎవరి బలవంతం మీదనో కాకుండా స్వయం గా సంకల్పించుకుని వచ్చిన వారికి ఇది ఉపయోగం.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.