ఆరోగ్య రహస్యాలు

ఈమధ్య 4 – 5 సంవత్సరాల నుంచి రాజుగారి గురించి అనేక పుకార్లు వస్తున్నాయి. వారి ఆరోగ్యం సరిగా లేదని, రకరకాల జబ్బులతో బాధ పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణించారని కూడా పుకార్లు వస్తున్నాయి. ఈ విషయం లో రాజుగారి అభిప్రాయం ఏమిటంటే రాజుగారి పబ్లిక్ ప్రసంగాలకి వెళ్లకపోవడం ఒక కారణం అయితే, మా టి‌వి లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ”  కార్యక్రమం ఆగిపోవడం ఒక కారణం అవ్వచ్చు. 2012 నుంచి విజయవాడ ఆశ్రమం పర్యవేక్షణ స్వయంగా చూసుకోవడం వల్ల తాత్కాలికంగా ఆ కార్యక్రమాలు నిలుపబడ్డాయి. మరొక కారణం ఇంట్లో కొంతమంది ఈ ప్రకృతి విధానం మంచిదని అనుభవపూర్వకంగా గ్రహించి మిగిలిన వారిని ఈ విధానం లోకి తీసుకురావడానికి బలవంతం చేయడం వల్ల, ఈ విధానం మీద అస్సలు ఆసక్తి లేనివారు తప్పించుకోవడానికి అన్నీ పాటించినా కూడా రాజుగారికి రోగాలు వచ్చాయని చెప్పడం, వారు వేరేవారిని సందేహం తీర్చుకోవడానికి అడగడం వల్ల ఈ పుకార్లు బాగా ప్రబలి ఉండచ్చు అని రాజుగారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.