మంతెన సత్యనారాయణరాజు ఛారిటబుల్ ట్రస్టు ఇది పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్టు Estd. – 2001

ట్రస్టీలు :

1. డా. మంతెన సత్యనారాయణ రాజు, మేనేజింగ్ ట్రస్టీ
2. డా. గోకరాజు గంగరాజు, ట్రస్టీ, ఆరోగ్యాలయం దాత
3. శ్రీ గ్రంథి జోగారావు, ట్రస్టీ

యాక్టివిటీస్ :

ప్రకృతి ఆశ్రమాలను (నేచర్ క్యూర్ హాస్పిటల్స్) అభివృద్ధి చేయడం, నడపడం/నిర్వహించడం, ఆరోగ్య విషయాలను ప్రచారం చేయడం, నేచురోపతి సైన్స్ లో వుండే ఆరోగ్య రహస్యాలను రీసెర్చ్ చేసి సైంటిఫిక్ గా ఋజువు చేయడం, అవకాశం వుంటే భవిష్యత్తులో నేచురోపతి కాలేజీలను అభివృద్ధి చేయడం మొదలగునవి.

పన్ను రాయితీలు:

1. ఇండియన్ కరెన్సీ లో డొనేట్ చేస్తే దానికి ఐటి యాక్టు సెక్షన్ 80జి ప్రకారం 50% పన్ను రాయితీ వస్తుంది.

2. ఫారిన్ కరెన్సీ లో విరాళం ఇస్తే పన్ను రాయితీ ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇతర దేశాల్లో వుండేవారు అక్కడనుండి డైరెక్ట్ గా ఆ దేశపు కరెన్సీ లో డొనేట్ చేస్తే ఆ దేశంలోనే పన్ను రాయితీ వారికి లభిస్తుంది. IT ACT Sec No………..

ఇలాంటి డొనేషన్స్ అందించి డా. రాజుగారు చేసే ఆరోగ్య ప్రచారపు మహాయజ్ఞంలో పాలుపంచుకోదల్చిన వారు డొనేషన్స్ కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడానికి సంప్రదించవలసిన నెంబరు 9848659333 (శ్రీ ఎస్.ఎస్.ఎస్. రాజు) , ఉదయం 6.30 నుండి రాత్రి 8.30 వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్కార్ ప్రకృతి ఆశ్రమం (నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, అక్బర్ నగర్ గ్రామం), మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం (విజయవాడ) అబివృద్ధి చెందుతూ ఆరోగ్యాలాభిలాషులకు సేవలందిస్తున్నాయి.

about-the-trust

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.